Thursday, April 2, 2026
Home » సంగారెడ్డి క్రైం : ఒక చోరీ కోసం మరో మూడు చోరీలు-చివరికి తల్లికొడుకుల ప్రాణం తీసింది – Sravya News

సంగారెడ్డి క్రైం : ఒక చోరీ కోసం మరో మూడు చోరీలు-చివరికి తల్లికొడుకుల ప్రాణం తీసింది – Sravya News

by News Watch
0 comment
సంగారెడ్డి క్రైం : ఒక చోరీ కోసం మరో మూడు చోరీలు-చివరికి తల్లికొడుకుల ప్రాణం తీసింది


Sangareddy Crime : మద్యానికి బానిసైన ఓ యువకుడు ఒక దొంగతనం చేయగా…అది మరో మూడు చోరీలకు దారితీసింది. చివరికి చోరీల విషయం ఊరిలో తెలిసి పంచాయితీకి పిలవగా.. భయంతో మంజీరాలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు దూకడం చూసి తల్లి కూడా నదిలో ఆత్మహత్యకు పాల్పడింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch