0
రాత్రి సమయంలో తెలంగాణలో 17 డిగ్రీ సెల్సియస్, ఏపీలో 21 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవడానికి ఐఎండీ అంచనా వేస్తోంది. దీంతో రాత్రివేళ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్, రామగుండం, నిజామాబాద్ జిల్లాల్లో పొంగ మంచు దట్టంగా కనిపిస్తోంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంది.