20
HCU రిక్రూట్‌మెంట్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 42 బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టుల భర్తీ
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
సోమ, 18 నవంబర్ 202401:07 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: HCU రిక్రూట్‌మెంట్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 42 బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టుల భర్తీ
- HCU రిక్రూట్‌మెంట్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన భారత పౌరులతో పాటు విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి స్టోరీ చదవండి
సోమ, 18 నవంబర్ 202412:25 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: MIdManer హౌసింగ్: నెరవేరిన మిడ్ మానేర్ నిర్వాసితుల కళ, ఇందిరమ్మ ఇండ్లు అందించిన ప్రభుత్వం
- MIdManer హౌసింగ్: మిడ్ మానేర్ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. దశాబ్ద కాలంగా నిర్వాసితులు ఎదురు చూస్తున్న కళను నెరవేర్చింది. మిడ్ మానేర్ నిర్వాసితులకు 4696 మంది ఇండ్లు జారీ చేస్తూ ఇందిర జారీ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి