Monday, February 16, 2026
Home » వరి సేకరణ : వరి ధాన్యం అమ్మకు అన్నదాతల అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు – Sravya News

వరి సేకరణ : వరి ధాన్యం అమ్మకు అన్నదాతల అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు – Sravya News

by News Watch
0 comment
వరి సేకరణ : వరి ధాన్యం అమ్మకు అన్నదాతల అవస్థలు, దళారుల చేతిలో మోసపోతున్న రైతులు


వరి సేకరణ : తెలంగాణలో వరి ధాన్యం అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలు ఏర్పాటుచేసినట్లు చెబుతున్నా..ధాన్యం అమ్మేందుకు రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch