Thursday, February 26, 2026
Home » హైదరాబాద్ లో బుక్ ఫెయిర్, స్టాల్ సేకరణకు నవంబర్ 15 చివరి తేదీ-hydeabad book fair stall instilment upto nov 15th publicers peots food stall installments ,తెలంగాణ న్యూస్ – Sravya News

హైదరాబాద్ లో బుక్ ఫెయిర్, స్టాల్ సేకరణకు నవంబర్ 15 చివరి తేదీ-hydeabad book fair stall instilment upto nov 15th publicers peots food stall installments ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
హైదరాబాద్ లో బుక్ ఫెయిర్, స్టాల్ సేకరణకు నవంబర్ 15 చివరి తేదీ-hydeabad book fair stall instilment upto nov 15th publicers peots food stall installments ,తెలంగాణ న్యూస్


హైదరాబాద్ బుక్ ఫెయిర్ : ప్రతి ఏటా హైదరాబాద్ లో నిర్వహించే బుక్ ఫెయిర్ కు తెలుగు రాష్ట్రాల నుంచే కాక.. కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, కలకత్తా, ముంబయి. ఒడిశా, మహారాష్ట్ర,కేరళ నుంచి పబ్లిషర్స్‌తో పాటు పుస్తక ప్రియులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ప్రతిష్టాత్మకమైన పుస్తకాల పండుగలో మీరు కూడా స్టాల్ ను ఏర్పాటు చేసుకోవచ్చు. పబ్లిషర్లు, రచయితలు, బుక్ స్టాల్ నిర్వాహకులు స్టాల్ ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంది. www.hyderabadbookfair.com లో అప్లికేషన్ ఫామ్స్ ఉన్నాయి. తగిన రుసుముతో నవంబర్ 15లోపు అప్లికేషన్ ఫామ్ అందించబడింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch