0
ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలను సవరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. సవరించిన వేతనాలను అక్టోబర్ 1 నుంచే చెల్లించాల్సి ఉంటుంది. వేనత సవరణను అమలు చేయడానికి యూనిట్ ఆదేశాలు జారీ అయ్యాయి.