20
OSD కోసం గ్రీన్ కార్డ్: తెలంగాణ పోలీసులకు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఝలక్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణకు సహకరిస్తానని, శస్త్ర చికిత్స తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నట్లు చెబుతూ వచ్చిన మాజీ నిఘా వర్గాధిపతి స్వదేశానికి ఇప్పట్లో రాకూడదని నిర్ణయించుకున్నారు. ఇందులో అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు.