Sunday, March 22, 2026
Home » జేడీ వాన్స్ వాన్స్ దంపతులను ఏపీకి ఆహ్వానిస్తాం: చంద్రబాబు

జేడీ వాన్స్ వాన్స్ దంపతులను ఏపీకి ఆహ్వానిస్తాం: చంద్రబాబు

0 comment

అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జేడీ వాన్స్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తెలుగు మూలాలున్న ఉషా వాన్స్ చరిత్ర సృష్టించారని మెచ్చుకున్నారు. ‘ప్రపంచంలోని తెలుగువారందరికీ ఇది గర్వకారణం. వారిని ఏపీకి ఆహ్వానించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు. అటు డొనాల్డ్ ట్రంప్‌కు సీఎం శుభాకాంక్షలు చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch