Tuesday, February 24, 2026
Home » 15 గ్రామీణ బ్యాంకుల విలీనం- తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యాంకులు దేశంలో ఇక కనిపించవ్-central govt started process merging 15 regional village banks telugu States banks list ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

15 గ్రామీణ బ్యాంకుల విలీనం- తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యాంకులు దేశంలో ఇక కనిపించవ్-central govt started process merging 15 regional village banks telugu States banks list ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

by News Watch
0 comment
15 గ్రామీణ బ్యాంకుల విలీనం- తెలుగు రాష్ట్రాల్లో ఈ బ్యాంకులు దేశంలో ఇక కనిపించవ్-central govt started process merging 15 regional village banks telugu States banks list ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


43 నుంచి 23కి

నాబార్డ్ తో సంప్రదించి గ్రామీణ బ్యాంకుల విలీనంపై బ్లూప్రింట్ తయారు చేయనుంది కేంద్రం. నవంబర్ 20లోగా గ్రామీణ బ్యాంకుల స్పాన్సర్ బ్యాంకుల నుంచి అభిప్రాయాలను కేంద్రం తెలుసుకుంటోంది. మూడు దశల బ్యాంకుల విలీనంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల సంఖ్య 196 నుంచి 43కి తగ్గింది. ఇప్పుడు వీటి సంఖ్య 28కి చేరనుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో సుమారు 15 గ్రామీణ బ్యాంకులు విలీనం కానున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన నాలుగు బ్యాంకులు ఉండగా, ఉత్తర ప్రదేశ్ లో 3, పశ్చిమ బెంగాల్ 3, బిహార్ , గుజరాత్, జమ్మూ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకలలో రెండేసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch