Thursday, May 7, 2026
Home » YS Sharmila vs YS Jagan : ‘చెల్లి, తల్లిని కోర్టుకు ఈడ్చారు – జగన్ సార్.. ఇది సామాన్యం కాదు’ – వైఎస్ షర్మిల కౌంటర్ – News Watch

YS Sharmila vs YS Jagan : ‘చెల్లి, తల్లిని కోర్టుకు ఈడ్చారు – జగన్ సార్.. ఇది సామాన్యం కాదు’ – వైఎస్ షర్మిల కౌంటర్ – News Watch

by News Watch
0 comment
YS Sharmila vs YS Jagan : 'చెల్లి, తల్లిని కోర్టుకు ఈడ్చారు - జగన్ సార్.. ఇది సామాన్యం కాదు' - వైఎస్ షర్మిల కౌంటర్



వైఎస్ షర్మిల ఆస్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్యం అంటూనే, తల్లిని, చెల్లిని కోర్టుకి ఈడ్చారని అన్నారు. “ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్’ అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో వైఎస్ ఫ్యామిలీలో ఆస్తుల వివాదం తారాస్థాయికి చేరినట్లు అయింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch