Tuesday, March 31, 2026
Home » సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసుల నోటీసులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసుల నోటీసులు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి పోలీసుల నోటీసులు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు రావాలని తెలిపారు. వైసిపిలో అధికారం ఉండగా 2021 అక్టోబర్ 19న కొందరు టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. కేసు నమోదు కావడంతో ఇప్పటికే వైసిపి నేతలను పోలీసులు విచారించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch