Tuesday, February 17, 2026
Home » కార్మిక శాఖ మంత్రి సుభాష్ పై మండిపడ్డ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్..

కార్మిక శాఖ మంత్రి సుభాష్ పై మండిపడ్డ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్..

0 comment

కార్మిక శాఖ మంత్రి సుభాష్ పై వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మండిపడ్డారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ అక్రమ ఆక్వా చెరువులపై చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు నెలలో కే గంగవరం మండలం కోట గ్రామంలో గ్రామస్తులు ఆక్వా చెరువులపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇంత వరకు చర్యలు తీసుకోలేదని సూర్య ప్రకాష్ తెలియజేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch