Saturday, April 25, 2026
Home » నిజామాబాద్ క్రైం : నిజామాబాద్‌లో దారుణం, ఆటోలో తీసుకెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం – Sravya News

నిజామాబాద్ క్రైం : నిజామాబాద్‌లో దారుణం, ఆటోలో తీసుకెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం – Sravya News

by News Watch
0 comment
నిజామాబాద్ క్రైం : నిజామాబాద్‌లో దారుణం, ఆటోలో తీసుకెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారం


నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. బస్టాండ్‌లో ఒంటరిగా ఉన్న మహిళను ఆటోలో తీసుకెళ్లి నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch