Saturday, March 14, 2026
Home » ఉచిత ఇసుక అని ధరలు పెంచుతున్నారు: మాజీ సీఎం జగన్‌

ఉచిత ఇసుక అని ధరలు పెంచుతున్నారు: మాజీ సీఎం జగన్‌

0 comment

AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పి ధరలు పెంచుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్‌ శుక్రవారం మాట్లాడారు. ఇసుక తీసే కాంట్రాక్టులను అధికార పార్టీ వారికే కట్టబెట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో పారదర్శకంగా ఇసుక విధానం తీసుకొచ్చామన్నారు. దోపిడీకి అవకాశం లేని విధంగా చేశామని చెప్పారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch