19
AP DSC కోచింగ్: అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ 2024 పరీక్షలకు జిల్లాల వారిగా శిక్షణనిచ్చేందుకు సాంఘిక సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డీఎస్సీ ఉచిత శిక్షణకు ఈ నెల 21లో దరఖాస్తు చేసుకోవాలి సాంఘిక సంక్షేమ అధికారి కె.శ్రీనివాసరావు సూచించారు.