Friday, October 18, 2024
Home » బీఆర్ఎస్ నేత‌ల‌తో కేటీఆర్ భేటీ

బీఆర్ఎస్ నేత‌ల‌తో కేటీఆర్ భేటీ

0 comment

తెలంగాణ భవన్‌లో జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధ‌వారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మాగంటి గోపీనాథ్‌, మాధవరం కృష్ణారావు, సుధీర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా, మూసీ సుందరీకరణపై బీఆర్ఎస్ నేతలు చర్చించనున్నట్టు సమాచారం. అయితే కొందరు ప్రజాప్రతినిధులు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch