Saturday, March 14, 2026
Home » తిరుమల గిరులపై గోవింద నామాలు మాత్రమే ప్రతిధ్వనించాలి – సీఎం చంద్రబాబు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

తిరుమల గిరులపై గోవింద నామాలు మాత్రమే ప్రతిధ్వనించాలి – సీఎం చంద్రబాబు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
తిరుమల గిరులపై గోవింద నామాలు మాత్రమే ప్రతిధ్వనించాలి – సీఎం చంద్రబాబు - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంలో నిరంతరం గోవింద నామస్మరణ మాత్రమే ప్రతిధ్వనించాలని సీఎం చంద్రబాబు తిరుమల పర్యటన సందర్భంగా శుక్రవారం సాయంత్రం దర్శనానంతరం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలపై స్వామివారి అనుగ్రహం ఎప్పుడూ ఉండాలని ప్రార్థించాలన్నారు.భక్తుల కోసం టీటీడీ యాజమాన్యం ఎన్నో ఏర్పాట్లను చేస్తున్నదన్నారు. అన్న ప్రసాదం, పారిశుద్ధ్యం, వంటి అనేక సౌకర్యాలను భక్తుల కొరకు కల్పించింది.శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో లక్షలాదిమంది భక్తులు పాల్గొంటారు. ఈ సౌకర్యాలను వారందరూ వినియోగించుకోవాలి.

అనంతరం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు.ఈ వాహన సేవలో సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా కొనసాగుతోంది.మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆరని శ్రీనివాసులు, టిటిడి ఈవో శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ చౌదరి ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch