Tuesday, December 9, 2025
Home » Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య – Sravya News

Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య – Sravya News

by News Watch
0 comment
Kamareddy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య



కామారెడ్డి : కుటుంబ కలహాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ముగ్గురు కనిపించడంతో.. వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch