Thursday, February 26, 2026
Home » TGSRTC దసరా సేవలు : ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ, గమ్యం యాప్ తో బస్సుల ట్రాకింగ్ – Sravya News

TGSRTC దసరా సేవలు : ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ, గమ్యం యాప్ తో బస్సుల ట్రాకింగ్ – Sravya News

by News Watch
0 comment
TGSRTC దసరా సేవలు : ఈ నెల 9 నుంచి 12 వరకు అధిక రద్దీ, గమ్యం యాప్ తో బస్సుల ట్రాకింగ్


హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్ ఆరాంఘర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, బోయిన్ పల్లి, జగద్గిరిగుట్ట, సుచిత్ర, ఐఎస్ సదన్, బొరబండ, శంషాబాద్‌లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమించాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు ఉంచుతారు. ప్రయాణికులకు సమాచారం ప్రత్యేకంగా వలంటీర్లనూ నియమించాం. అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch