Tuesday, February 24, 2026
Home » సీఎం రేవంత్-cm revanth reddy key comments on hyderabad musi river cleanup ,తెలంగాణ న్యూస్ – Sravya News

సీఎం రేవంత్-cm revanth reddy key comments on hyderabad musi river cleanup ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
సీఎం రేవంత్-cm revanth reddy key comments on hyderabad musi river cleanup ,తెలంగాణ న్యూస్


‘మూసీ నిర్వాసితులకు అండగా ఉంటాం. బఫర్‌జోన్‌లో ఇళ్లు ఉన్నవాళ్లకు కూడా ప్రత్యామ్నాయం చూపిస్తాం. ఫాంహౌస్‌లను కాపాడుకునేందుకే కొందరు పేదలను రెచ్చగొడుతున్నారు. ప్రత్యామ్నాయం అడిగితే చెప్పారు. చెరువుల ఆక్రమణలతో మన బతుకులు సర్వనాశనం అవుతాయి. గత ఎండాకాలం బెంగళూరులో నీళ్లు లేని పరిస్థితి. మూసీ నిర్వాసితులకు రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. చెరువులు, నాలాలు పోయి, చివరకు మూసీ కూడా పోతే నగరం ఎలా వరద వస్తుంది’ అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch