Wednesday, March 11, 2026
Home » KU దూర ప్రవేశాలు 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు – Sravya News

KU దూర ప్రవేశాలు 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు – Sravya News

by News Watch
0 comment
KU దూర ప్రవేశాలు 2024 : కేయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు


ముఖ్య వివరాలు:

  • డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎల్ఐసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీలో చూస్తే తెలుగు, ఇంగ్లీష్, గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషాయాలజీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జువాలజీతో పాటు ఇతర కోర్సులు ఉన్నాయి.
  • 2024-25 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో యూజీ/ పీజీ/ డిప్లొమా/ సర్టిఫికెట్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
  • సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్, కాకతీయ వర్శిటీ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.
  • యూజీ కోర్సులు కొనసాగుతాయి. పీజీ రెండేళ్లు, డిప్లొమా కోర్సుల వ్యవధి ఏడాదిగా ఉంటుంది.
  • యూజీ, పీజీ కోర్సుల్లో సెమిస్టర్ విధానం ఉంటుంది. చేరుకునే సమయంలోనే స్టడీ సెంటర్ ను ఎంచుకోవాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తులను వరంగల్ లో ఉన్న స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, కాకతీయ వర్శిటీ వెబ్‌సైట్ సమర్పించాలి.
  • కోర్సు ఫీజును ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లోనైనా చెల్లించవచ్చు.
  • ఈసారి మొత్తం 33 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
  • సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు – 0870 – 2461480, 0870 -2461490.
  • దరఖాస్తులకు తుది గడువు: 15 అక్టోబర్, 2024.
  • దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ లింక్ – http://sdlceku.co.in/UG-PG-Notification.php
  • అధికారిక వెబ్ సైట్ – http://sdlceku.co.in/index.php
  • మెయిల్ – info@sdlceku.co.in
  • డిగ్రీ అప్లికేషన్ ఫామ్ PDF డౌన్లోడ్ లింక్ – http://sdlceku.co.in/pdf/UG-2024.pdf
  • పీజీ అప్లికేషన్ ఫామ్ PDF డౌన్లోడ్ లింక్ – http://sdlceku.co.in/pdf/PG-2024.pdf

మరోవైపు ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌తో పాటు అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో కూడా అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. అర్హులైన అభ్యర్థులు డిగ్రీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. అంబేడ్కర్ ఓపెన్ వర్శిటీలో దరఖాస్తుల గడువు అక్టోబర్ 15వ తేదీ వరకు పొడిగించబడింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch