Wednesday, February 25, 2026
Home » కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ: ప్రకాష్ రాజ్

కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ: ప్రకాష్ రాజ్

0 comment

నటుడు ప్రకాష్ రాజ్ వరుస ట్వీట్‌లు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశారు. ‘కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ.. కదా? ఇక చాలు.. ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి.. జరిగిందేదో జరిగిపోయింది. జస్ట్ ఆస్కింగ్’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే చేసినట్లు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch