31
US వీసా స్లాట్లు: రెండున్నర లక్షల వీసా స్లాట్ల విడుదల, ఈ ఏడాది అమెరికా ఆశావహులకు పండగే.. యూఎస్ కీలక నిర్ణయం
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
మంగళ, 01 అక్టోబర్ 202412:59 AM IST
తెలంగాణ న్యూస్ లైవ్: US వీసా స్లాట్లు: రెండున్నర లక్షల వీసా స్లాట్ల విడుదల, ఈ ఏడాది అమెరికా ఆశావహులకు పండగే.. యూఎస్ కీలక నిర్ణయం
- US వీసా స్లాట్లు: విద్య, ఉద్యోగాల కోసం అమెరికా వెళ్లాలని కలలు కంటున్న వారికి ఢిల్లీలోని యూఎస్ కాన్సులెట్ తీపి కబురు చెప్పింది.ఇటీవల ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ ఏడాది భారతీయుల కోసం రెండున్నర లక్షల వీసా స్లాట్‌లను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దేశంలోని నాలుగు రాయబార కార్యాలయాల్లో స్లాట్లు ఉంటాయి.
పూర్తి స్టోరీ చదవండి
మంగళ, 01 అక్టోబర్ 202412:07 AM IST
Telangana News Live: కాంగ్రెస్ మంత్రులు: ప్యూడల్ భావజాలంతో బీఆర్ఎస్ మహిళలను అవమానిస్తోంది.. బీఆర్ఎస్ తీరుపై మంత్రి సీతక్క ఫైర్
- కాంగ్రెస్ మంత్రులు: బీఆర్ఎస్ నేతలు దుర్మార్గమైన ఫ్యూడల్ భావజాలంతో మహిళలను అత్యంత అవమానకరంగా చిత్రీకరిస్తున్నారని మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మార్ ఫోటోలతో ట్రోల్ చేస్తూ వెయ్యేళ్ళు వెనకకు నెత్తి మళ్లీ దొరతనమే ముందుండాలని దుష్టను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు.
పూర్తి స్టోరీ చదవండి