21
Jagan Tirumala Tour : ఏపీలో రాజకీయం కాక మీద ఉంది. అందుకు కారణమైంది జగన్ తిరుమల టూర్. జగన్ 28న శ్రీనివారిని దర్శించుకోనున్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఐదేళ్లు శ్రీవారికి సీఎం హోదా పట్టు వస్త్రాలు సమర్పించినా డిక్లరేషన్ ఇవ్వాలా అని వైసీపీ ప్రశ్నిస్తోంది.