Saturday, February 14, 2026
Home » Karimnagar News : కరీంనగర్ లో షాకింగ్ ఘటన – Sravya News

Karimnagar News : కరీంనగర్ లో షాకింగ్ ఘటన – Sravya News

by News Watch
0 comment
Karimnagar News : కరీంనగర్ లో షాకింగ్ ఘటన


కరీంనగర్ లోని నీటిపారుదల శాఖలో ఎండి సమీయుద్దీన్ సూపరింటెండెంట్ గా పని చేసి 2013లో ఉద్యోగ విరమణ పొందారు. అతడు అవివాహితుడు. సమీయుద్దీన్ ఇద్దరు చెల్లెళ్ళు ఉండగా వారికి వివాహం కాలేదు. ఉద్యోగ విరమణ చేసిన తరువాత సమీయుద్దీన్ తనకు వచ్చిన డబ్బులో కొంత బ్యాంకు ఖాతాలో, మరికొంత నగదును తన సోదరి సబీహా సుల్తానా బ్యాంకు ఖాతాలో జమ చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch