Monday, March 23, 2026
Home » నగరంలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు – సీఎం రేవంత్ రెడ్డి వినూత్న నిర్ణయం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

నగరంలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు – సీఎం రేవంత్ రెడ్డి వినూత్న నిర్ణయం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
నగరంలో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్‌జెండర్లు - సీఎం రేవంత్ రెడ్డి వినూత్న నిర్ణయం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



హైదరాబాద్‌లో ట్రాఫిక్ ను స్ట్రీమ్ ను చేయడానికి ట్రాన్స్ జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. క్లిష్టమైన హైదరాబాద్‌ ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయడంలో ట్రాన్స్‌జెండర్లను వాలంటీర్లుగా ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులు సూచించారు. హోంగార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ నిర్ణయంతో ట్రాన్స్‌జెండర్ల గౌరవం మరింత పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ అయిన ట్రాన్స్‌జెండర్లు 3,000 మందికి పైగా ఉంటే, నగరంలోనే 1000 మంది ఉన్నట్టు అంచనా. ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో రాణించే ప్రతిభా సామర్థ్యం ఉన్న వారికి ఆదరణ కరవవుతోంది. దీంతో కొందరు తప్పటడుగులు వేస్తున్నారు. వీరిలో ఆసక్తి ఉన్న వారికి రాష్ట్ర పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు చేయూతనిస్తున్నాయి. విద్యార్హతలను బట్టి ఉపాధి అంశాల్లో శిక్షణనిస్తోంది. వీరిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందుకేసి ట్రాఫిక్‌ను నియమించేందుకు సిద్ధమైంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch