Saturday, October 19, 2024
Home » మూసీనదికి పోటెత్తిన వరద.. ఈ ప్రాంతాల్లో హై అలర్ట్‌ – Sravya News

మూసీనదికి పోటెత్తిన వరద.. ఈ ప్రాంతాల్లో హై అలర్ట్‌ – Sravya News

by News Watch
0 comment
మూసీనదికి పోటెత్తిన వరద.. ఈ ప్రాంతాల్లో హై అలర్ట్‌


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా.. హైదరాబాద్‌లో ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కోఠి, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, హిమాయత్‌నగర్‌, బంజారాహిల్స్‌, చైతన్యపురి, చంపాపేట్‌, మలక్‌పేట్‌, నాంపల్లి, అమీర్‌పేట్‌, మియాపూర్‌, చందానగర్‌, మాదాపూర్‌, బోరబండ, మధురానగర్‌, జగద్‌గిరిగుట్ట, గచ్చిబౌడ్‌ వరకు భారీగా వర్షం కురిసింది. దీనితో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వరదనీరు రోడ్లపైనే నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch