17
మెదక్ క్రూరత్వం: మంత్రాలూ చేస్తున్నారనే అనుమానంతో మెదక్‌లో ముగ్గురి పై కట్టెలు, రాళ్లతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. గ్రామాల్లో ప్రజలు మంత్రాలూ, తంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఒకరి ప్రాణాలు తీయటం అందరినీ షాక్ గురి చేసింది. మెదక్ జిల్లాలో ఈ దారుణ సంఘటన సోమవారం రాత్రి జరిగింది.