Tuesday, February 17, 2026
Home » తెలంగాణ లాసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు..! మీ అలాట్మెంట్ ఇలా చెక్ చేసుకోండి-తెలంగాణ లాసెట్ 2024 మొదటి దశ సీట్ల కేటాయింపు నేటి నుండి ,తెలంగాణ న్యూస్ – Sravya News

తెలంగాణ లాసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు..! మీ అలాట్మెంట్ ఇలా చెక్ చేసుకోండి-తెలంగాణ లాసెట్ 2024 మొదటి దశ సీట్ల కేటాయింపు నేటి నుండి ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
తెలంగాణ లాసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు..! మీ అలాట్మెంట్ ఇలా చెక్ చేసుకోండి-తెలంగాణ లాసెట్ 2024 మొదటి దశ సీట్ల కేటాయింపు నేటి నుండి ,తెలంగాణ న్యూస్


ఈ ఏడాది జరిగిన తెలంగాణ లాసెట్ పరీక్షకు 40,268 మంది. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch