Saturday, April 4, 2026
Home » కరీంనగర్ : భూ అక్రమ దందాపై పోలీసుల కొరడ – Sravya News

కరీంనగర్ : భూ అక్రమ దందాపై పోలీసుల కొరడ – Sravya News

by News Watch
0 comment
కరీంనగర్ : భూ అక్రమ దందాపై పోలీసుల కొరడ


కరీంనగర్ టూ టౌన్ పోలీసులు ఏ1గా చిట్టుమల్ల శ్రీనివాస్ ఆయన కుమారుడు సాప్ట్ వేర్ ఇంజినీర్ చిట్టుమల్ల అచ్యుత్ చైతన్య (32), గంప నాగరాజు, దేశబోయిన శ్రీకాంత్, దేశబోయిన గోపి, దేశబోయిన శ్రీనివాస్, దేశబోయిన జగత్ ప్రకాష్, గంప రమేష్, కొండ మురళి, వంగల సంతోష్ కుమార్, గంప లవకుమార్, గంప లవకుమార్, రవళి, వంగల గీత, గంప ఫణీంద్ర, యాంసాని రాధాకృష్ణ, ఆకుల సుదర్శన్, రేగొండ సందీప్, మాకువెంకట శారద దేవి, బొల్లినేని సృజన్ రావు, కొత్త జైపాల్ రెడ్డి, దువ్వంతుల లక్షారెడ్డిలపై క్రైం నంబర్ 550/2024 318(4), 338, 3340 (3), 2), 308 (5), 61 (2), 351 (3), 3 2 3 (5) యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch