Wednesday, February 18, 2026
Home » సీఎం రేవంత్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన AP TDP నేత

సీఎం రేవంత్‌కు హ్యాట్సాఫ్ చెప్పిన AP TDP నేత

0 comment

హైదరాబాద్‌లో టాలీవుడ్ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను ఇవాళ హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణం పేరిట కూల్చివేయడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. దీనిపై ఏపీ టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు. దీన్ని సమర్థిస్తూ ఎక్స్‌లో ఆయన ఓ పోస్టు పెట్టారు. ఇందులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆనం హ్యాట్సాఫ్ తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch