9
మైనర్‌పై గ్యాంగ్ రేప్: తల్లిదండ్రులు లేని మైనర్ బాలికపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కోరుకునే బాలిక గర్భవతి కావడంతో వారంతా పరారయ్యారు. పెద్దలు రంగంలోకి దిగి రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారు. విషయం బయటికి రావటంతో బాలిక అమ్మమ్మ పోలీసులను ఆశ్రయించింది.