Sunday, February 15, 2026
Home » రామగుండం దోపిడీ : సినీఫక్కీలో కారులోంచి రూ.28 లక్షలు చోరీ, మాజీ డ్రైవరే అసలు సూత్రధారి – Sravya News

రామగుండం దోపిడీ : సినీఫక్కీలో కారులోంచి రూ.28 లక్షలు చోరీ, మాజీ డ్రైవరే అసలు సూత్రధారి – Sravya News

by News Watch
0 comment
రామగుండం దోపిడీ : సినీఫక్కీలో కారులోంచి రూ.28 లక్షలు చోరీ, మాజీ డ్రైవరే అసలు సూత్రధారి



రామగుండం దోపిడీ : రామగుండం పోలీసులు భారీ చోరీ కేసును ఛేదించారు. సినీఫక్కీలో కారులో నుంచి రూ.28 లక్షలు కొట్టేశారు నలుగురు నిందితులు. చోరీ జరిగిన 24 గంటల్లోనే పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కారు యజమాని గతంలో డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తే ఈ చోరీకి అసలు సూత్రధారి అని పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch