18
Nirmal News : నిర్మల్ జిల్లా హృదయ విదారక ఘటన జరిగింది. తల్లి అంత్యక్రియల కోసం సాయం చేయడానికి ఓ చిన్నారి భిక్షాటన చేసింది. ఇటీవల తండ్రి మృతి చెందగా, మనస్తాపంతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. దీంతో అనాథగా మిగిలిన ఈ చిన్నారి తల్లి అంత్యక్రియలు కోసం డబ్బులు లేక భిక్షాటన చేసింది.