Wednesday, February 18, 2026
Home » స్వాతంత్య్ర వేడుకల వేళ.. కూతురు ఆద్యతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

స్వాతంత్య్ర వేడుకల వేళ.. కూతురు ఆద్యతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
స్వాతంత్య్ర వేడుకల వేళ.. కూతురు ఆద్యతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ...! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కాకినాడలోని పోలీస్ పరెడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు.అయితే జెండా ఎగుర‌వేసిన అనంత‌రం వేదిక‌పై పైకి వ‌చ్చిన ప‌వ‌ణ్ క‌ల్యాణ్ త‌న కూతురు ఆద్య కొణిదెలతో క‌లిసి సెల్ఫీ దిగారు. . కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch