Wednesday, February 25, 2026
Home » జగిత్యాల పోలీసులు : మెట్ పల్లిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ – పట్టుకున్న సీసీ ఫుటేజీ – Sravya News

జగిత్యాల పోలీసులు : మెట్ పల్లిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ – పట్టుకున్న సీసీ ఫుటేజీ – Sravya News

by News Watch
0 comment
జగిత్యాల పోలీసులు : మెట్ పల్లిలో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ - పట్టుకున్న సీసీ ఫుటేజీ



జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఓ బాలుడు కిడ్నాప్ అయ్యాడు. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా… 24 గంటల్లోనే పోలీసులు కేసును చేధించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన నగేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అనంతరం బాలుడిని క్షేమంగా పేరెంట్స్ కి అప్పగించారు. కేసును గంటల్లోనే చేధించిన పోలీసులకు అభినందనలు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch