22
TG CPGET 2024 ర్యాంక్ ను ఇలా చెక్ చేసుకోండి:
- దశ 1: పరీక్ష రాసిన అభ్యర్థులు https://cpget.tsche.ac.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- దశ 2: సీపీగెట్ – 2024 ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
- దశ 3: ఓపెన్ అయ్యే విండోలో హాల్ టికెట్ నంబర్, కాంబినేషన్ నంబర్‌తో పాటు పుట్టిన తేదీని నమోదు చేయాలి.
- దశ 4: మీ ర్యాంక్ కార్డ్ డిస్ ప్లే అవుతుంది.
- దశ 5: ప్రింట్ లేదా డౌన్‌లోడ్ అనే ఆప్షన్ పై కాపీని పొందవచ్చు.
రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఉన్న 297 పీజీ కాలేజీల్లో( ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సు) 45 కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌లో కంప్యూటర్‌లో నిర్వహించే విధానం. జూలై 6వ తేదీ నుంచి కంప్యూటర్‌లో నిర్వహించే విధానం. 17వ తేదీతో అన్ని పరీక్షలు పూర్తి అయ్యాయి.