17
ఆర్మేనియాలో ఎన్నారై: ఆర్మేనియాలో ఏపీకి చెందిన యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.రూ. 2 లక్షలు ఇస్తే వీడియో కాల్ ద్వారా మృత దేహాన్ని చూపిస్తామని, రూ. 10 లక్షలు ఇస్తే ఇండియాకు పంపిస్తామని స్నేహితులు.. యువకుడి తల్లిదండ్రులను డిమాండ్ చేస్తున్నారు.