18
అక్రమ వలసదారులకు ఆటర్‌జోన్‌లుగా విజయవాడ పాతబస్తీ పరిసర ప్రాంతాలతో పాటు ఆటోనగర్, సనత్‌నగర్, కృష్ణలంక ప్రాంతాలు ఉన్నాయి. విజయవాడ పాతబస్తీలోని వించిపేట, రాజరాజేశ్వరిపేట, పంజాసెంటర్, మహంతిపురం, ఆటోనగర్, కృష్ణలంక, రాణిగారి తోటలలో పెద్ద ఎత్తున వలసదారులు మకాం వేశారు. యూపీ, బీహార్, బెంగాల్, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో వలసదారులు విజయవాడలో స్థిరపడ్డారు.