14
Hyderabad NIMS Courses : హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 27వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తుల హార్డ్ కాపీలను నిమ్స్ అడ్రస్ కు పంపాలి.