19
సుంకిశాల ప్రాజెక్టును రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. జరిగిన సంఘటన చిన్నదనే అని… నష్టం కూడా తక్కువ అని చెప్పారు. ఈ నష్టాన్ని పూర్తిగా కాంట్రాక్టరే భరిస్తారని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరిగింది.