Wednesday, April 22, 2026
Home » NTR హెల్త్ యూనివర్సిటీ : ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోట ప్రవేశాలు – News Watch

NTR హెల్త్ యూనివర్సిటీ : ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోట ప్రవేశాలు – News Watch

by News Watch
0 comment
NTR హెల్త్ యూనివర్సిటీ : ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోట ప్రవేశాలు


రాష్ట్రంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో 10, 11 ప్రైవేటు వైద్య ప్రభుత్వ కళాశాలలుండగా… ఎస్వీయూ పరిధిలో 6 ప్రభుత్వ, 7 ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. మొత్తం 35 వైద్య కళాశాలల్లో 6,210 ఎంబీబీఎస్‌ సీట్లు ఉండగా, కన్వీనర్‌ కోటా కింద 3,856 సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 15 శాతం సీట్లు, ఇండియా కోటా కింద భర్తీ చేయనున్నారు. మిగిలిన 85 శాతం సీట్లు రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch