Saturday, October 19, 2024
Home » వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ : ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం – సీనియర్లపై ఫిర్యాదు, కేసు నమోదు – Sravya News

వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ : ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం – సీనియర్లపై ఫిర్యాదు, కేసు నమోదు – Sravya News

by News Watch
0 comment
వరంగల్ ఎస్ఆర్ యూనివర్సిటీ : ఎస్ఆర్ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం - సీనియర్లపై ఫిర్యాదు, కేసు నమోదు



వరంగల్‌ ఎస్‌ఆర్‌ యూనివర్సిటీ : వరంగల్‌లోని ఎస్‌ఆర్‌ యూనివర్శిటీలో ర్యాగింగ్‌ ఘటన కలకలం రేపింది. సంబంధిత ఓ విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ర్యాగింగ్ కుడితే  కఠిన చర్యలు తప్పవని నగర సీపీ అంబర్ కిషోర్ ఝా వార్నింగ్ ఇచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch