Thursday, April 16, 2026
Home » భద్రాచలం : నీట మునిగిన భద్రాచలం పట్టణం – Sravya News

భద్రాచలం : నీట మునిగిన భద్రాచలం పట్టణం – Sravya News

by News Watch
0 comment
భద్రాచలం : నీట మునిగిన భద్రాచలం పట్టణం


మంత్రుల ఆరా..

భద్రాచలం పట్టణంలోకి నీరు చేరుతున్న విషయంపై జిల్లాకు చెందిన రాష్ట్ర శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీస్తున్నారు. పట్టణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని అధికారులను తీసుకున్నారు. బాహుబలి మోటార్ల ద్వారా నీటిని నదిలోకి ఎత్తి పోయాలని సూచించారు. అయితే మోటార్లు సరిగా పని చేయక ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch