Sunday, May 31, 2026
Home » ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికం: రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి

ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికం: రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి

0 comment

దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని రాజ్యసభ మాజీ సభ్యుడు తులసిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన వేంపల్లెలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్, అదనపు వ్యాట్, రోడ్డు సెస్సు ఇందుకు కారణాలన్నారు. ఏపీలో పెట్రోల్ మీద 31 శాతం వ్యాట్ ఉందన్నారు. పెట్రోల్, డీజల్ మీద 5 శాతం వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch