Wednesday, October 30, 2024
Home » రేపే కేంద్ర బడ్జెట్-ఏపీ వైపు చూసేనా? ఆంధ్రా ప్రజల ఆశలు నెరవేరేనా?-ఢిల్లీ యూనియన్ బడ్జెట్ 2024 AP ప్రజలు చూస్తున్న నిధులు అప్పుల బాధతో కూడిన రాష్ట్రం ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

రేపే కేంద్ర బడ్జెట్-ఏపీ వైపు చూసేనా? ఆంధ్రా ప్రజల ఆశలు నెరవేరేనా?-ఢిల్లీ యూనియన్ బడ్జెట్ 2024 AP ప్రజలు చూస్తున్న నిధులు అప్పుల బాధతో కూడిన రాష్ట్రం ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

by News Watch
0 comment
 రేపే కేంద్ర బడ్జెట్-ఏపీ వైపు చూసేనా?  ఆంధ్రా ప్రజల ఆశలు నెరవేరేనా?-ఢిల్లీ యూనియన్ బడ్జెట్ 2024 AP ప్రజలు చూస్తున్న నిధులు అప్పుల బాధతో కూడిన రాష్ట్రం ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


సెంట్రల్ యూనివర్శిటీ, గిరిజన యూనివర్శిటీకి కేటాయింపులు ఏమీలేవు. సెంట్రల్ యూనివర్శిటీకి గత బడ్జెట్ (2023-24)లో రూ.112.08 కోట్లు కేటాయించగా, ఈసారి కేటాయింపులేమీలేవు. గిరిజన యూనివర్శిటీకి కూడా గత బడ్జెట్‌లో రూ.40.67 కోట్లు కేటాయించారు, ఈసారి ఏమీ కేటాయించలేదు. కేంద్ర విద్యా సంస్థలు ఐఐటీ, ఐఐఎం, ఎన్ఐటీ, ఐఐఎస్ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఎయిమ్స్ వంటి వాటికి కేటాయింపులు చేయలేదు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ, దుగ్గిరాజపట్నం పోర్టు, రాజధాని నిర్మాణ నిధులు, పోలవరం వంటి వాటికి మొండిచేయి మిగిలింది. వైజాగ్, విజయవాడ మెట్రోలకు సంబంధించి బడ్జెట్‌లో ఊసేలేదు. వెనుకబడిన జిల్లా నిధుల గురించి కనీసం ప్రస్తావనే లేదు. మరి ఈసారి కూడా ఇలానే ఉంటే కష్టమే అవుతుంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch