Sunday, March 22, 2026
Home » జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ కల్పిస్తూ రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు..

జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ కల్పిస్తూ రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు..

0 comment

రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా డిఈఓ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతో రంగారెడ్డి జిల్లా డిఈవో సుశీందర్ రావు రంగారెడ్డి జిల్లా లోని అన్ని మండలాల ఎంఈఓ లకు సర్కులర్ పేరిట ఆదేశాలు జారీ చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch