Thursday, February 19, 2026
Home » మునిపల్లి రైతుల రుణ ఖాతాల్లోకి ఒక్క లక్ష వరకు మాత్రమే రూపాయలు రైతులకు రుణమాఫీ….

మునిపల్లి రైతుల రుణ ఖాతాల్లోకి ఒక్క లక్ష వరకు మాత్రమే రూపాయలు రైతులకు రుణమాఫీ….

0 comment

అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఆరు గ్యారెంటీలు పథకాలను ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని అందులో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అత్యంత కీలకమైనది ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క గారు వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు అందోల్ టైగర్ దామోదర్ రాజన్న గారు వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కృషి ఫలితంగా ఈరోజు ఒక లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగినది .ఇందులో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి మంత్రి మండలికి ధన్యవాదాలు తెలుపుతూ అల్లపురం గ్రామ రైతులు పాలాభిషేకం చేస్తూ సంబరాలు జరుపుకొననైనది . ఈ సందర్భంగా అల్లాపురం గ్రామ రైతులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఫోటోకు పాలాభిషేకం చేస్తూ . జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ సంతోషం వ్యక్తం చేసుకున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch