Wednesday, October 30, 2024
Home » TG DOST 2024 Updates : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ – Sravya News

TG DOST 2024 Updates : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ – Sravya News

by News Watch
0 comment
TG DOST 2024 Updates : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్


రాష్ట్రంలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో 3.19 లక్షల సీట్లు ఉండగా, 1.53 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా ఈ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ఐడెడ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్, అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో ఈ ప్రక్రియ పూర్తి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch