Friday, November 22, 2024
Home » వెలిగిల్లు ప్రాజెక్టులోకి నీరు జలకళ..

వెలిగిల్లు ప్రాజెక్టులోకి నీరు జలకళ..

0 comment

గాలివీడు మండలం వెలిగిల్లు ప్రాజెక్టులోకి నీరు చేరడంతో వెలిగిల్లు ప్రాజెక్టు నీటితో జలకలాడుతోంది.
గత రెండు రోజులుగా వెలిగిల్లు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో ఆ ప్రాజెక్టులోకి నీరు వచ్చి సోమవారం నాటికి మూడు టీఎంసీ ల నీరు చేరిందని అధికారులు తెలిపారు. దీనితో ప్రాజెక్టు కింద సాగు చేసుకున్నటువంటి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch